Hyderabad లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు| Telugu OneIndia

2023-09-05 6


heavy rains in Hyderabad city: very heavy rains in telangana districts today | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన వానలు మంగళవారం వరకు కొనసాగాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


#Rains
#HeavyRains
#Hyderabad
#HeavyrainsHyderabad
#IMD
#Weather
#Telangana

Videos similaires